Sarpanch Anusha: రాబోవు పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకోండి: సర్పంచ్ అనూష

Sarpanch Anusha: యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గౌ“ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు (Erixion Babu) గారి ఆదేశాల మేరకు ఆళ్ళ నాసర్ రెడ్డి (Alla Nasareddy) ఒంగోలు టీడీపీ పార్లమెంట్ అధికారి ప్రతినిధి సహకారంతో.

పదవ తరగతి విద్యార్థులకు నిన్నటి నుండి జరుగుతున్న ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ను దృష్టిలో ఉంచుకొని దూపాడు గ్రామంలోని “జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో” పదవ తరగతి పరీక్ష కేంద్రాని పరిశీలించిన, గ్రామ సర్పంచ్ ఎనిబేర అనూష గారు (Dupadu Sarpanch Yenibera Anusha).

విద్యార్థులను ఉద్దేశించి సర్పంచ్ అనూష గారు (Dupadu Sarpanch Yenibera Anusha) మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మంచి మార్కులతో పాస్ అవాలని, మరి కొన్ని రోజులలో రాబోవు పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ ఒక్కరు అధైర్య పడకుండా అందరు ఉత్తిర్ణత చెంది దూపాడు గ్రామానికి, చదువు చెప్పిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *